Realme 10 Pro Plus @ Rs 999: రూ.26 వేల Realme 10 Pro Plus 5G స్మార్ట్‌ఫోన్.. కేవలం 999 రూపాయలకే!

Realme 10 Pro Plus 5G @ Rs 999: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రియల్‌మి గట్టి పట్టు సంపాదించేసింది. రియల్‌మి ఫోన్లకు మంచి డిమాండ్ నడుస్తోంది. ఆకర్షణీయమైన ధర, అద్భుతమైన ఫీచర్లు ఇందుకు కారణం. ఇప్పుడు రియల్‌మి బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో నమ్మశక్యం కాని ధరకు లభ్యమౌతోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 12, 2023, 03:48 PM IST
Realme 10 Pro Plus @ Rs 999: రూ.26 వేల Realme 10 Pro Plus 5G స్మార్ట్‌ఫోన్.. కేవలం 999 రూపాయలకే!

Get Realme 10 Pro Plus 5G @ Rs 999: రియల్‌మి కంపెనీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటుంటే ఇదే మంచి అవకాశం. ఫ్లిప్‌కార్ట్‌లో మీరు ఊహించని డిస్కౌంట్ ఆఫర్ అందుతోంది. 26 వేల రూపాయలు ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 999 రూపాయలకే పొందే అద్భుత అవకాశమిది. ఎలాగో తెలుసుకుందాం..

రియల్‌మి స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్‌లో ప్రాచుర్యం పొందింది. ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన ఫీచర్ల కారణంగా డిమాండ్ పెరుగుతోంది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై భారీ ఆఫర్ నడుస్తోంది. అద్భుతమైన ఫీచర్లు ఉండి, ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన బ్రాండెడ్ రియల్‌మి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే మంచి అవకాశం. కేవలం 1000 రూపాయలకే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. 

Realme 10 Pro Plus 5G స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ తరపున డిస్కౌంట్ నడుస్తోంది. ఈ ఫోన్ అసలు ధర 27,999 రూపాయలు కాగా ఫ్లిప్‌కార్ట్ 7 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అంటే డిస్కౌంట్ అనంతరం ఈ స్మార్ట్‌ఫోన్ ధర 25,999 రూపాయలైంది. ఇది మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ కావడంతో ధర మరీ తక్కువ ఉండదు. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై కస్టమర్లకు 25 వేల రూపాయలు డిస్కౌంట్ కూడా ఉంది. ఇది ఎక్సేంజ్ ఆఫర్‌గా వర్తిస్తుంది. ఈ ఆఫర్ పూర్తిగా వర్తించాలంటే కస్టమర్లు తమ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చైంజ్‌గా ఇవ్వాల్సి వస్తుంది. లేటెస్ట్ మోడల్, మంచి కండీషన్ అయుండాలి.ఎక్స్చేంజ్ ఆఫర్ పూర్తిగా వర్తిస్తే ఏకంగా 25 వేల రూపాయలు నేరుగా తగ్గుతాయి. అంటే ఈ ఫోన్ ధర అప్పుడు కేవలం 999 రూపాయలే అవుతుంది. అంటే 26 వేల రూపాయలు రియల్‌మి స్మార్ట్‌ఫోన్ కేవలం 999 రూపాయలకే దక్కించుకునే అద్బుత అవకాశమిది.

Also Read: Yamaha MT 15 V2: పిచ్చెక్కించే ఫీచర్స్‌తో యమహా MT15 v2 అప్‌డేట్ వెర్షన్‌, తక్కువ బడ్జెట్‌లోనే.. 56.87 kmpl కంటే ఎక్కువ మైలేజీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News