Oppo F9 Pro Vs Vivo V11 Pro: ఈ రెండు మొబైల్స్‌లో ర్యామ్‌, స్టోరేజ్‌, కెమెరా, ధర పరంగా ఇదే బెస్ట్‌..

Oppo F9 Pro Vs Vivo V11 Pro: అందురు స్మార్ట్‌ ఫోన్స్‌ను కొనుగోలు చేసే క్రమంలో తికమక పడుతూ ఉంటారు. అయితే ఈ Oppo F9 Pro, Vivo V11 Pro స్మార్ట్‌ ఫోన్స్‌ని కొనుగోలు చేయాలనుకునేవారికి ఏది బెస్టో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2024, 06:18 AM IST
Oppo F9 Pro Vs Vivo V11 Pro: ఈ రెండు మొబైల్స్‌లో ర్యామ్‌, స్టోరేజ్‌, కెమెరా, ధర పరంగా ఇదే బెస్ట్‌..

 

Oppo F9 Pro Vs Vivo V11 Pro Price, Battery, Ram, Rom Compare In Telugu: ప్రస్తుతం చాలా మంది స్మార్ట్‌ ఫోన్స్‌ కొనుగోలు చేయడంలో తికమకపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో కొత్త కొత్త స్మార్ట్‌ ఫోన్స్‌ అందుబాటులోకి రావడంతో ఎలాంటి ఫీచర్స్‌ కలిగిన వాటిని కొనుగోలు చేయాలో అని ఆలోచిస్తున్నారు. అయితే అతి తక్కువ ధరలో లభించే oppo f9 pro, vivo v11 pro మొబైల్స్‌కి సంబంధించిన కంపేరిజన్‌, ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో ఈ Oppo F9 Pro, Vivo V11 Pro స్మార్ట్‌ ఫోన్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇందులో మొత్తం రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. ఈ రెండు మొబైల్స్‌ 64 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ Oppo F9 ప్రో స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర అమెజాన్‌లో రూ. 25,990తో అందుబాటులో ఉంది. ఇక Vivo V11 Pro స్మార్ట్‌ ఫోన్‌ రూ.25,490తో లభిస్తోంది. అమెజాన్‌ ఈ రెండు స్మార్ట్‌ ఫోన్స్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందిస్తోంది. 

ఫీచర్స్‌ వివరాలు:
ఈ Oppo F9 Pro మొబైల్‌ MediaTek Helio P60 చిప్‌సెట్‌తో లభిస్తోంది. అంతేకాకుండా 6.3 డిస్ల్పేతో పాటు 64 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. ఇక Vivo V11 Pro స్మార్ట్‌ ఫోన్‌ విషయానికొస్తే ఇది అక్టాకోర్‌ చిప్‌సెట్‌, 6.41 డిస్ల్పే, 64 GB ఇంటర్నల్‌ మెమోరీతో లభిస్తోంది. ఇక ఈ రెండు స్మార్ట్‌ ఫోన్స్‌ బ్యాక్‌ సెట్‌లో Oppo F9 Pro 16 MP + 2 MP కెమెరాలతో అందుబాటులో ఉంది. ఇక Vivo V11 Pro మొబైల్‌ 12MPతో రాబోతోంది. ఈ రెండు 3500 mAh బ్యాటరీలతో లభిస్తోంది.

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

ఇక ఈ రెండు స్మార్ట్‌ ఫోన్స్‌కి సంబంధించిన ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్స్‌ విషయానికొస్తే.. Oppo F9 Pro మొబైల్‌ బ్యాక్‌లో ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్స్‌ని కలిగి ఉంటుంది. Vivo V11 Pro మొబైల్‌లో ఇన్‌ డిస్ప్లేఫింగర్‌ ప్రింట్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ స్మార్ట్ ఫోన్‌ ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్, కంపాస్ సెన్సార్స్‌తో లభిస్తోంది. అలాగే ఈ రెండు మొబైల్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌ ఆప్షన్స్‌ను కలిగి ఉంటాయి. ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ పరంగా కూడా రెండు ఆండ్రాయిడ్‌ v.8.1ను కలిగి ఉంటాయి. ఈ రెండింటిలో Oppo F9 Pro స్మార్ట్‌ ఫోన్‌ బెస్ట్ అని టెక్‌ నిపుణులు తెలుపుతున్నారు.

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News