VC Sajjanar: సైబరాబాద్‌కి కొత్త పోలీస్ బాస్.. ప్రస్తుత సీపీ విసి సజ్జనార్‌ ట్రాన్స్‌ఫర్

Cyberabad CP VC Sajjanar transferred: హైదరాబాద్: ప్రస్తుతం సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా సేవలు అందిస్తున్న వీసీ సజ్జనార్‌ను తెలంగాణ సర్కారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా (TSRTC MD) నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్వర్వులు జారీ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 25, 2021, 04:28 PM IST
VC Sajjanar: సైబరాబాద్‌కి కొత్త పోలీస్ బాస్.. ప్రస్తుత సీపీ విసి సజ్జనార్‌ ట్రాన్స్‌ఫర్

Cyberabad CP VC Sajjanar transferred: హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ఆ స్థానం నుంచి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గత మూడేళ్లుగా సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా సేవలు అందిస్తున్న వీసీ సజ్జనార్‌ను తెలంగాణ సర్కారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా (TSRTC MD) నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్వర్వులు జారీ చేశారు. 

Also read : TS EAMCET 2021 results direct link: తెలంగాణ ఎంసెట్ 2021 ఫలితాలు.. డైరెక్ట్ లింక్ విడుదల

వీసీ సజ్జనార్ స్థానంలో సైబరాబాద్ కమిషనర్‌గా 1999 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ స్టీఫెన్ రవీంద్రను (IPS officer Stephen Ravindra) నియమిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ స్పష్టంచేశారు. పోలీసు శాఖలో దూకుడుమీదుండే అధికారిగా పేరు తెచ్చుకున్న వీసీ సజ్జనార్‌ని (IPS officer VC Sajjanar) టిఎస్ఆర్టీసీ ఎండీగా నియమించడం రాజకీయవర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనియాంశమైంది.

Also read : RS Praveen Kumar: ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కి ఆతిథ్యం ఇవ్వడమే ఆ తహశీల్ధార్ బదిలీకి కారణమా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News