HPU Student Molestation Case : థాయిలాండ్‌ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచార యత్నం

HPU Student Molestation Case : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం జరిగింది. విద్యాబుద్దులు నేర్పాల్సిన ప్రొఫెసర్ పాడుపనికి పాల్పడ్డాడు. థాయిలాండ్‌కు చెందిన విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారాయత్నం చేశారు. తృటిలో తప్పించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయిన బాధితురాలు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రొఫెసర్ పై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో హెచ్‌సీయూలో ఉద్రిక్తతలు తలెత్తాయి.

  • Zee Media Bureau
  • Dec 3, 2022, 01:45 PM IST

Video ThumbnailPlay icon

Trending News