Karnataka New CM : కర్ణాటక కొత్త సీఎం ఎంపికపై చర్చలు

Karnataka New CM : కర్ణాటకకు కొత్త సీఎం ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ పంచాయితీ కాస్త ఢిల్లీకి చేరింది. సీఎం ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా కూడా సీఎం అభ్యర్థి ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడికి అప్పగించారు.

  • Zee Media Bureau
  • May 15, 2023, 12:56 PM IST

Video ThumbnailPlay icon

Trending News