Asaduddin Owaisi slams BJP: బీజేపిపై అసదుద్దీన్ ఓవైసి సంచలన ఆరోపణలు

Asaduddin Owaisi comments on BJP MLA Raja Singh: ముస్లిం మత గురువు ప్రొఫెట్ మొహ్మద్‌పై బీజేపి ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజా సింగ్ వ్యాఖ్యలు వివాదంపై ఎంఐఎం పార్టీ సైతం తీవ్రంగా స్పందించింది.

  • Zee Media Bureau
  • Aug 23, 2022, 11:11 PM IST

Asaduddin Owaisi comments on BJP MLA Raja Singh: ప్రొఫెట్ మొహ్మద్‌పై బీజేపి ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి తీవ్రంగా ఖండించారు.  ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీపై అసదుద్దీన్ ఒవైసి సంచలన ఆరోపణలు చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News