Bandi Sanjay: బండి సంజయ్ కారుపై చెప్పులతో దాడి

Attack on Bandi Sanjay car at Necklace Road: పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితుడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అని పోలీసులు చెబుతూ ఉండడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అయితే వరంగల్ లో బండి సంజయ్ కారుపై చెప్పులతో , కోడి గుడ్లతో దాడి చేశారు.

 
 

  • Zee Media Bureau
  • Apr 6, 2023, 10:01 PM IST

 

 
 

Video ThumbnailPlay icon

Trending News