Freedom Rally: స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో బోట్ రేసింగ్ పోటీలు

Freedom Rally: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.ఊరు వాడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా పశ్చిమ బెంగాల్ లో బోట్ రేసింగ్ పోటీలు నిర్వహించారు.

  • Zee Media Bureau
  • Aug 13, 2022, 05:26 PM IST

Video ThumbnailPlay icon

Trending News