Karnataka: ఎన్నికలకు ముందు కర్ణాటకలో బీజేపీకి బిగ్ షాక్

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిగా ముందు అధికార పార్టీ బీజేపీకు షాక్ తగిలింది. మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బీజేపీకు రాజీనామా చేశారు. కళ్యాణ రాజ్య ప్రగతి పేరుతో కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. 

  • Zee Media Bureau
  • Dec 25, 2022, 11:55 PM IST

Big shock for BJP in Karnataka before elections

Video ThumbnailPlay icon

Trending News