Tirupati Car Accident Video: తిరుపతిలో కారు ప్రమాదం.. మంటల్లో తగలబడిన కారు

Tirupati Car Accident Video: తిరుపతిలో కారు ప్రమాదం

  • Zee Media Bureau
  • Jun 3, 2022, 11:42 PM IST

Tirupati Car Accident Video: తిరుపతిలో కారు ప్రమాదం వీడియో. తిరుపతి నుంచి కరకంబాడీ వెళ్లే రహదారిలో ఓ ఇండికా కారు షార్ట్ సర్క్యూట్ కారణంగా తగలబడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.  Indica car completely burnt down due to Short Circuit in Tirupati. On the way from Tirupati to Karakambadi

Video ThumbnailPlay icon

Trending News