Clashes at BRS Meeting: హన్మకొండ జిల్లా బీఆర్ఎస్‌లో వర్గ విభేదాలు

హన్మకొండ జిల్లా బీఆర్ఎస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కమలాపుర్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో విభేదాలు బహిర్గతం అయ్యాయి. సీనియర్ నేతలు, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మధ్య వార్ నడుస్తోందని ప్రచారం జరుగుతోంది.

  • Zee Media Bureau
  • May 9, 2023, 10:42 PM IST

Video ThumbnailPlay icon

Trending News