CM Jagan: రెండు రోజుల పాటు కడప జిల్లాలో జగన్ పర్యటన

CM Jagan Kadapa Tour: ఈరోజు, రేపు కడప జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఆయన జిల్లాలో బిజీ బిజీగా గడపనున్నారు. 

 

  • Zee Media Bureau
  • Jul 8, 2022, 07:10 PM IST

CM Jagan Kadapa Tour: ఈరోజు, రేపు కడప జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఆయన జిల్లాలో బిజీ బిజీగా గడపనున్నారు. ఆయన పర్యటన నేపధ్యంలో పోలీసు శాఖ ముమ్మర రక్షణ ఏర్పాట్లు చేసింది. 

Video ThumbnailPlay icon

Trending News