CM KCR: వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ రివ్యూ

 CM KCR: తెలంగాణలో వర్షాలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమీక్షించారు. ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి అధికారులు అప్రమత్తం చేశారు.  గోదావరి నది హెచ్చరికలు దాటి ప్రవహిస్తున్న నేపథ్యంలో పలు రిజర్వాయర్లకు సంబంధించి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోలపై ఆరా తీశారు.  

  • Zee Media Bureau
  • Jul 14, 2022, 06:31 PM IST

 CM KCR: తెలంగాణలో వర్షాలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమీక్షించారు. ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి అధికారులు అప్రమత్తం చేశారు.  గోదావరి నది హెచ్చరికలు దాటి ప్రవహిస్తున్న నేపథ్యంలో పలు రిజర్వాయర్లకు సంబంధించి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోలపై ఆరా తీశారు.  

Video ThumbnailPlay icon

Trending News