CM YS Jagan: ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని చికిత్సలు: సీఎం వైఎస్ జగన్‌

CM YS Jagan: వైద్యారోగ్య రంగంలో అనేక సంస్కరణలు, మార్పులు తీసుకువచ్చినట్లు ఏపీ సీఎం జగన్ తెలిపారు. ఈ సందర్భంగా వైద్య చికిత్సల సంఖ్య 3,255కు పెంచారు. 

  • Zee Media Bureau
  • Oct 29, 2022, 01:40 PM IST

CM YS Jagan: వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీ కింద వైద్య చికిత్సల సంఖ్యను 3,255కు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా 809 వైద్య చికిత్స సెంటర్స్ ను ఆరోగ్యశ్రీతో అందించనున్నట్లు చెప్పారు. 

Video ThumbnailPlay icon

Trending News