CM Jagan : సీఎం జగన్ రెండు రోజుల కడప పర్యటన

CM Jagan Kadapa Visit: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. తొలి రోజు (జూన్ 7) పర్యటనలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు.

  • Zee Media Bureau
  • Jul 8, 2022, 07:08 PM IST

CM Jagan Kadapa Visit: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. తొలి రోజు (జూన్ 7) పర్యటనలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు, పులివెందుల ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో మున్సిపల్ ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. శుక్రవారం (జూలై 8) ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.

Video ThumbnailPlay icon

Trending News