Mal River Flash Floods: దుర్గా దేవి నిమజ్జనాలు చేస్తుండగా నది ఉప్పొంగి 8 మంది మృతి

Mal River Flash Floods: పశ్చిమ బెంగాల్లోని జల్‌పైగురిలో దుర్గా దేవి నిమజ్జనాల్లో తీవ్ర అపశృతి చోటుచేసుకుంది. భక్తులు దుర్గా దేవి విగ్రహాలు నిమజ్జనం చేస్తున్న సమయంలోనే మల్ నది ఉప్పొంగిన ఘటనలో 8 మంది మృతి చెందారు.

  • Zee Media Bureau
  • Oct 7, 2022, 03:02 AM IST

Mal River Flash Floods: జల్‌పైగురి సమీపంలోని మల్ బజార్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పదుల సంఖ్యలో భక్తులు ఆచూకీ గల్లంతు కాగా ఇంకెంతో మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News