Telangana Floods: తెలంగాణలో కుండపోత..ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు,వంకలు..!

Telangana Floods: తెలంగాణలో గతమూడురోజుల నుంచి ముసురు పట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

  • Zee Media Bureau
  • Jul 12, 2022, 03:37 PM IST

Telangana Floods: తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో నదులు,వాగులు,వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరంలో 19సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది.మరో మూడురోజులపాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Video ThumbnailPlay icon

Trending News