Telangana Rains: తెలంగాణలో జోరుగా వానలు..ముంపు ప్రాంతాల్లో భయాందోళనలు..!

Telangana Rains: తెలంగాణవ్యాప్తంగా జోరుగా వానలు పడుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

  • Zee Media Bureau
  • Jul 25, 2022, 07:10 PM IST

Telangana Rains: తెలంగాణలో ఉపరితల ఆవర్తన ప్రభావం అధికంగా ఉంది. రాగల మూడురోజులపాటు వర్షాలు కురుస్తాయని ఇదివరకే వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తెలంగాణలోని పలు చోట్ల ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. క్రమేపి నీటిమట్టం పెరుగుతోంది. దీంతో ముంపు గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

Video ThumbnailPlay icon

Trending News