HEAVY RAIN:తెలంగాణలో దంచికొడుతున్న వానలు..తొమ్మిది జిల్లాలకు రెడ్ అలెర్ట్

HEAVY RAIN:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభాంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవగా.. మరికొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. రాబోయే రెండు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి సహా తొమ్మిది జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఆరెంజ్ ఆలెర్ట్ జారీ చేసింది

  • Zee Media Bureau
  • Jul 9, 2022, 01:25 PM IST

Video ThumbnailPlay icon

Trending News