India Coronavirus Update: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు!

India Covid 19 Update: India reports 4369 fresh cases and 20 deaths today. భారత దేశంలో గడిచిన 24 గంటల్లో 4,369 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది.

  • Zee Media Bureau
  • Sep 13, 2022, 04:44 PM IST

భారత దేశంలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో (సోమవారం నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు) 4,369 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. మహమ్మారి బారిన పడి 20 మంది చనిపోయారు. ఒక్కరోజులో 5,178 మంది కొవిడ్ 19 నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉండగా.. యాక్టివ్​ కేసులు 0.11 శాతంగా ఉంది. 

Video ThumbnailPlay icon

Trending News