Jammu And Kashmir: జమ్ము కశ్మీర్​లో వరుస పేలుళ్ల కలకలం..

Jammu And Kashmir: జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో అనుమానాస్పద పేలుళ్లు సంభవించాయి. బుధవారం రాత్రి ఆగిఉన్న బస్సులో పేలుగు సంభవించిన గంటల వ్యవధిలోనే రెండో పేలుడు చోటుచేసుకున్నది.

  • Zee Media Bureau
  • Sep 29, 2022, 06:37 PM IST

Jammu And Kashmir: జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో అనుమానాస్పద పేలుళ్లు సంభవించాయి. బుధవారం రాత్రి ఆగిఉన్న బస్సులో పేలుగు సంభవించిన గంటల వ్యవధిలోనే రెండో పేలుడు చోటుచేసుకున్నది. ఇవాళ ఉదయం ఉధంపూర్‌లోని పాతబస్టాండ్‌లో నిలిపిఉన్న బస్సులో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అయితే ఈ ఘటనలో ఎవ్వరికీ ప్రమాదం జరుగలేదని అధికారులు వెల్లడించారు.

 

Video ThumbnailPlay icon

Trending News