Amit Shah: జవహార్‌లాల్‌ నెహ్రూ చేసిన తప్పును పీఎం మోదీ సరిదిద్దారు: అమిత్‌ షా

Amit Shah says PM Modi Resolved Kashmir Article 370 issue. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 హోదాను తొలగించి ప్రధాని నరేంద్ర మోదీ ఆనాటి తప్పిదాన్ని సరిదిద్దారన్నారు.

  • Zee Media Bureau
  • Oct 14, 2022, 05:31 PM IST

Union Home Minister Amit Shah said that India's first Prime Minister Jawaharlal Nehru created chaos by introducing Article 370 in Jammu and Kashmir. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని ప్రవేశపెట్టి భారత తొలి ప్రధానమంత్రి జవహార్‌లాల్‌ నెహ్రూ గందరగోళం సృష్టించారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. ఆ హోదాను తొలగించి ప్రధాని నరేంద్ర మోదీ ఆనాటి తప్పిదాన్ని సరిదిద్దారన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News