Karate Kalyani complaint on Commitment Movie: కమిట్‌మెంట్ చిత్ర నిర్మాణ సంస్థపై కరాటే కళ్యాణి ఫిర్యాదు

Karate Kalyani Complaint Against Commitment Movie: కమిట్‌మెంట్ చిత్ర యూనిట్‌పై ప్రముఖ సినీ నటి కరాటే కళ్యాణి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Zee Media Bureau
  • Jul 30, 2022, 08:23 PM IST

Karate Kalyani Complaint Against Commitment Movie Trailer: కరాటే కళ్యాణి మరోసారి వార్తల్లోకొచ్చారు. కమిట్‌మెంట్ చిత్ర నిర్మాణ సంస్థపై ఆమె సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకీ కరాటే కళ్యాణికి కోపం తెప్పించేంత విషయం ఈ సినిమాలో ఏముంది ? కమిట్మెంట్ ట్రైలర్ చూడగానే కరాటే కల్యాణికి ఎందుకు అంత కోపం వచ్చింది ?

Video ThumbnailPlay icon

Trending News