Karnataka Elections : కాంగ్రెస్ సీఎం అభ్యర్థి

Karnataka Elections : కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దం అవుతోంది. ఈ నేపథ్యంలో శాసన సభా పక్ష నేతను కాంగ్రెస్ నేడు ఎన్నుకోనుంది. ఇక కర్ణాటక సీఎం అభ్యర్థిని కూడా నేడు ఖరారు చేయబోతోన్నారు.

  • Zee Media Bureau
  • May 14, 2023, 03:45 PM IST

Video ThumbnailPlay icon

Trending News