KTR: రేవంత్‌ రెడ్డి మగాడివైతే.. దమ్ముంటే హైదరాబాద్‌కు నీళ్లు ఇవ్వు: కేటీఆర్‌ సవాల్‌

KT Rama Rao: తెలంగాణలో ఎండలతోపాటు రాజకీయాలు వేడెక్కాయి. రేవంత్‌ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మరోసారి మాజీ మంత్రి కేటీఆర్‌ విరుచుకుపడ్డారు. దమ్ముంటే హైదరాబాద్‌ ప్రజలకు ఉచితంగా నీళ్లు ఇవ్వాలని.. మగాడివైతే రుణమాఫీ చేయాలని సవాల్ విసిరారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Zee Media Bureau
  • Apr 3, 2024, 05:50 PM IST

Video ThumbnailPlay icon

Trending News