Leopard Found Dead: మహబూబ్‌నగర్‌ జిల్లా పోల్కంపల్లి స్టేజీ వద్ద చిరుత పులి మృతి

Leopard Found Dead: మహబూబ్‌నగర్ జిల్లా పోల్కంపల్లి స్టేజ్ వద్ద చిరుతపులి మృతి చెంది కన్పించింది. 44వ జాతీయ రహదారి పక్కన చిరుత మృతి చెంది ఉండటంతో..గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. 

  • Zee Media Bureau
  • Dec 1, 2022, 09:45 PM IST

Leopard died at Polkampally stage in Mahbubnagar district

Video ThumbnailPlay icon

Trending News