Minister Harish Rao: నా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి.. మంత్రి హరీష్ రావు భావోద్వేగం

Minister Harish Rao Emotional Speech: సిద్దిపేట ప్రజలకు తాను ఎంత చేసినా తక్కువేనని మంత్రి హారీష్ రావు అన్నారు. ఇక్కడి ప్రజల అభిమానం చూస్తుంటే తన కళ్లలో నీళ్లు వస్తున్నాయన్నారు. తన చివరి శ్వాస వరకు సేవ చేస్తూనే ఉంటానని చెప్పారు.

  • Zee Media Bureau
  • Apr 9, 2023, 11:50 PM IST

Minister Harish Rao Emotional Speech: సిద్దిపేట ప్రజలకు తాను ఎంత చేసినా తక్కువేనని మంత్రి హారీష్ రావు అన్నారు. ఇక్కడి ప్రజల అభిమానం చూస్తుంటే తన కళ్లలో నీళ్లు వస్తున్నాయన్నారు. తన చివరి శ్వాస వరకు సేవ చేస్తూనే ఉంటానని చెప్పారు.

Video ThumbnailPlay icon

Trending News