Minister Harish Rao: వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన

కేపీహెచ్‌బీ డివిజన్ 5వ ఫేజ్‌లోని లోధ టవర్స్ సమీపంలో  100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. రెండేళ్ల పాటు కష్టపడి మీ ఎమ్మెల్యే ఈ ఆసుపత్రి వచ్చేలా కృషి చేశారని అన్నారు. 1000 పడకల టిమ్స్ ఆసుపత్రి వస్తుందని.. పఠాన్ చెరులో మరో సూపర్ స్పెషాలిటీ వస్తుందని తెలిపారు. 

  • Zee Media Bureau
  • Jun 11, 2023, 07:54 AM IST

Video ThumbnailPlay icon

Trending News