Minister Harish Rao : మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీపై హరీష్‌ రావు

Minister Harish Rao : మెదక్ ఆర్డినెన్స్‌ను ప్రైవేట్ పరం చేయొద్దని మంత్రి హరీష్‌ రావు అన్నారు. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు లేఖ రాశారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేకిన్ ఇండియా స్పూర్తిని దెబ్బ తీస్తోందని అన్నారు.

  • Zee Media Bureau
  • Apr 22, 2023, 09:06 PM IST

Video ThumbnailPlay icon

Trending News