MLA Rapaka Varaprasad: రాపాక సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ అధికార పార్టీ కొంప ముంచేసింది. నలుగురు ఎమ్మెల్యేలపై అధికార పార్టీ సస్పెన్షన్ విధించడం సంచలనంగా మారింది. ఈ నేపధ్యంలో ప్రలోభాలకు గురైన ఎమ్మెల్యేలను ఉద్దేశించి జనసేన రెబెల్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Zee Media Bureau
  • Mar 26, 2023, 11:45 PM IST

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ అధికార పార్టీ కొంప ముంచేసింది. నలుగురు ఎమ్మెల్యేలపై అధికార పార్టీ సస్పెన్షన్ విధించడం సంచలనంగా మారింది. ఈ నేపధ్యంలో ప్రలోభాలకు గురైన ఎమ్మెల్యేలను ఉద్దేశించి జనసేన రెబెల్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.

Video ThumbnailPlay icon

Trending News