Telangana Politics: నిర్మలా సీతారామన్ పై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్

MLC Palla Rajeshwar: తెలంగాణ ప్రజలకు నిర్మలా సీతారామన్ క్షమాపణ చెప్పాలన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. 

  • Zee Media Bureau
  • Sep 5, 2022, 04:02 PM IST

MLC Palla Rajeshwar on Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై మండిపడ్డారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. నిర్మలా నరనరాన తెలంగాణ వ్యతిరేకత ఉందని ఆయన పైర్ అయ్యారు. కేంద్ర మంత్రి పదవికి నిర్మలా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు నిర్మలా క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News