MP Avinash Reddy: ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్షి హెల్త్ బులిటెన్ విడుదల

కర్నూలు విశ్వభారతి హాస్పిటల్లో ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్షికి చికిత్స కొనసాగుతోంది. తాజాగా ఆమె హెల్త్ బులిటెన్‌ను అధికారులు విడుదల చేశారు. శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు.

  • Zee Media Bureau
  • May 26, 2023, 09:41 AM IST

Video ThumbnailPlay icon

Trending News