Heavy rains in Mulugu: గోదావరి ఉగ్రరూపం.. అష్టదిగ్బంధంలో ములుగు ఏజెన్సీ..

Heavy rains in Mulugu: భారీ వర్షాలకు గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ములుగు జిల్లా ఏజెన్సీని గోదారమ్మ చుట్టుముట్టింది. 
 

  • Zee Media Bureau
  • Jul 14, 2022, 02:43 PM IST

Heavy rains in Mulugu:  గోదావరి వరద ములుగు జిల్లా ఏజెన్సీని చుట్టుముట్టేసింది. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రెండ్రోజులుగా నిత్యావసరాలు లేక అల్లాడిపోతున్నారు. వరద ఉద్ధృతి మరింత పెరుగుతుందనే భయంతో ఊళ్లన్నీ ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 

Video ThumbnailPlay icon

Trending News