Munugode Bypoll: మునుగోడులో 3 రోజులు పాటు వైన్ షాపులు బంద్..

Munugode Bypoll: మునుగోడులో 3 రోజులు పాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఉప ఎన్నిక నేపథ్యంలో వచ్చే నెల 1న సాయంత్రం నుంచి 3వ తేదీ సాయంత్రం వరకు మద్యం షాపులు మూతపడనున్నాయి.

  • Zee Media Bureau
  • Oct 29, 2022, 06:22 PM IST

Munugode Bypoll: మునుగోడులో 3 రోజులు పాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఉప ఎన్నిక నేపథ్యంలో వచ్చే నెల 1న సాయంత్రం నుంచి 3వ తేదీ సాయంత్రం వరకు మద్యం షాపులు మూతపడనున్నాయి. ఈ విషయాన్ని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ నుంచి మునుగోడు మద్యం విక్రయాలు భారీగా ఉన్నాయి. ఈక్రమంలోనే అక్రమంగా విక్రయిస్తున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 

Video ThumbnailPlay icon

Trending News