Munugode Bypoll: కేంద్ర బలగాల పహారాలో మునుగోడు.. భారీగా పట్టుబడుతున్న నగదు

Munugode Bypoll: ఉపఎన్నికల వేళ మునుగోడును భద్రతా బలగాలు అష్టదిగ్బంధనం చేశాయి. డబ్బు, మద్యం ప్రవాహాన్ని అడ్డుకునేందుకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. టోల్‌ప్లాజాలు, చెక్‌ పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని ఆపి విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా మోహరించిన కేంద్ర, రాష్ట్ర బలగాలు.. కీలకమైన పలు ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. రాజకీయంగా ఉపఎన్నిక కీలకంగా మారటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త వహిస్తున్నారు.

 

  • Zee Media Bureau
  • Oct 20, 2022, 03:24 PM IST

Video ThumbnailPlay icon

Trending News