New Year 2023: న్యూఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్న పబ్‌లు, రిస్టారెంట్లు!

New Year 2023: Hyderabad Pubs and Restaurants preparing for New Year 2023 Celebrations. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నూతన సంవత్సర వేడుకల కోసం వేచిచూస్తోంది. 

  • Zee Media Bureau
  • Dec 19, 2022, 05:50 PM IST

Pubs and restaurants gearing up for New Year celebrations. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నూతన సంవత్సర వేడుకల కోసం వేచిచూస్తోంది. ఈసారి మరింత ఘనంగా కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే వేడుకల కోసం నగరంలోని హోటళ్లు, పబ్బులు, రిస్టారెంట్లు సిద్దమవుతున్నాయి.

Video ThumbnailPlay icon

Trending News