PM Modi-vande bharat : నాలుగో వందే భారత్‌ రైలు ప్రారంభించనున్న మోదీ

PM Modi-vande bharat :  దేశంలో చేపట్టి వందే భారత్ రైలు కార్యక్రమంలో భాగంగా నాలుగో రైలును దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఈ రైలును ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి అందౌరా వరకు ఈ ట్రైన్ నడుస్తుంది.

  • Zee Media Bureau
  • Oct 13, 2022, 02:00 PM IST

Video ThumbnailPlay icon

Trending News