Hyderabad: ప్రిన్సిపాల్ కుమారుడి నిర్వాకం..స్కూల్‌ పిల్లలపై లైంగిక దాడి..!

Hyderabad: ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మహిళలు, చిన్నారులపై దాడులు ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో మరో ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. 

  • Zee Media Bureau
  • Jul 22, 2022, 05:21 PM IST

Hyderabad: హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. సంతోష్‌ నగర్‌లోని ఓ పాఠశాలలో స్కూల్ పిల్లలపై ప్రధానోపాధ్యాయుడి కుమారుడు లైంగిక దాడికి పాల్పడ్డారు. తాజాగా 9 ఏళ్ల మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. నిందితుడు యాసర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 

Video ThumbnailPlay icon

Trending News