Crime News: సూర్యాపేటలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

సూర్యాపేట నేషనల్ హైవేపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయలైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్తున్న కేవీఆర్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు బోల్లా పడింది. 

  • Zee Media Bureau
  • Jun 19, 2023, 10:08 AM IST

Video ThumbnailPlay icon

Trending News