Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు..

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి రేపటి దాకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు పడనన్నాయి.

  • Zee Media Bureau
  • Oct 6, 2022, 05:52 PM IST

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి రేపటి దాకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు పడనన్నాయి. హైదరాబాద్ తో పాటు ఆదిలాబాద్,  నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది

Video ThumbnailPlay icon

Trending News