Kottu Satyanarayana: బీజేపీ, జనసేనకు సిద్ధాంతాలు లేవు: కొట్టు సత్యనారాయణ

Kottu Satyanarayana: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి కొనసాగుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా బీజేపీ, జనసేనపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఫైర్ అయ్యారు.

  • Zee Media Bureau
  • Jul 18, 2022, 07:18 PM IST

Kottu Satyanarayana: బీజేపీ, జనసేనపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. కనీస అవగాహన లేకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆర్థిక శాఖపై వారికి ఏం తెలుసని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సిద్ధాంతాలు లేవన్నారు. రోజురోజుకు వైసీపీకి, సీఎం జగన్‌పై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు.

Video ThumbnailPlay icon

Trending News