Revanth Reddy: రేవంత్‌ రెడ్డి విశాఖ పర్యటన.. వైఎస్‌ షర్మిలతో కలిసి ఉద్యమం

Revanth Reddy Vizag Tour: ఈ నెల 15వ తేదీన విశాఖపట్నంలో స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ నిర్వహించనుంది. ఈ సభకు రేవంత్ రెడ్డి హాజరవుతారని పేర్కొంది. షర్మిల ఆధ్వర్యంలో జరిగే సభలో రేవంత్‌ రెడ్డి హాజరవుతారని సమాచారం.

  • Zee Media Bureau
  • Mar 9, 2024, 01:12 PM IST

Video ThumbnailPlay icon

Trending News