Rishi Sunak : బ్రిటన్ కొత్త ప్రధానిగా రిషి సునక్

Britain New PM Rishi Sunak : భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎంపికయ్యారు. బ్రిటన్‌కి ప్రధానిగా ఒక భారతీయుడు ఎంపికవడం ఇదే తొలిసారి కావడంతో రిషి సునక్ చరిత్ర సృష్టించారు. 

  • Zee Media Bureau
  • Oct 25, 2022, 07:51 AM IST

Rishi Sunak is Britain new PM: రిషి సునాక్ బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎంపికయ్యారు. లిజ్ ట్రస్ తన ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో జరిగిన ప్రధాని ఎన్నికల్లో రిషి సునక్ ముందంజలో నిలిచి ఈ అవకాశాన్ని దక్కించుకున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News