BRS Party: కోలుకోలేని దెబ్బ.. బీఆర్‌ఎస్‌ పార్టీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

BRS Party: అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పక్కదారి చూస్తున్నారు. హైదరాబాద్‌ పరిధిలోని ఉప్పల్‌ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతు పలికారు. త్వరలో సుభాష్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి కాషాయం గూటికి చేరనున్నారు.

  • Zee Media Bureau
  • Apr 18, 2024, 01:02 PM IST

Video ThumbnailPlay icon

Trending News