Barrelakka Husband: బర్రెలక్కకు కాబోయే భర్త ఇతడే.. త్వరలోనే పెళ్లి

Barrelakka: సోషల్‌ మీడియాలో బర్రెలక్కగా ట్రెండ్‌ అయిన కర్నె శిరీష త్వరలో పెళ్లి చేసుకోబోతున్నది. ఇప్పటికే ఆమెకు పెళ్లి కాగా విడాకులు తీసుకుని ఇప్పుడు రెండో వివాహం చేసుకోవడానికి సిద్ధమైంది.  అయితే ఆమెకు కాబోయే భర్త ఎవరో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • Zee Media Bureau
  • Mar 22, 2024, 08:23 PM IST

Video ThumbnailPlay icon

Trending News