Sonu Sood Train: ముంబై లోకల్ రైలులో ప్రయాణించిన సోనూ సూద్!

Sonu Sood Train: Sonusood traveled by Mumbai local train. ప్రముఖ నటుడు సోనూ సూద్ ముంబై లోకల్ రైలులో ప్రయాణించారు. 

  • Zee Media Bureau
  • Oct 1, 2022, 09:36 PM IST

Famous actor Sonusood traveled by Mumbai local train. ప్రముఖ నటుడు సోనూ సూద్ ముంబై లోకల్ రైలులో ప్రయాణించారు. అక్కడ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారమ్‌పై వీధి కుక్కతో కాసేపు సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Video ThumbnailPlay icon

Trending News