Police Bike Rally: బైక్ ర్యాలీ నిర్వహించిన పోలీసులు

హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ పరిధిలోని సంతోష్‌ నగర్, కాంచన్ బాగ్‌లో పెట్రోలింగ్ వాహనాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు పోలీసులు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. 

  • Zee Media Bureau
  • Aug 5, 2023, 10:23 PM IST

Video ThumbnailPlay icon

Trending News