HCU Students: హెచ్‌సీయూలో కలకలం.. ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ మధ్య తీవ్ర ఘర్షణ

HCU Clash: హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాల మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడింది. బుధవారం రాత్రి విద్యార్థుల మధ్య గొడవలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఘర్షణకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
 

  • Zee Media Bureau
  • Apr 18, 2024, 01:09 PM IST

Video ThumbnailPlay icon

Trending News