CM KCR: భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష!

Telanagna Rains: Telanagna CM KCR review meeting on floods. రిజర్వాయర్లకు చేరుకునే వరదను ఎప్పటికప్పుడు కిందికి వదలాలని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. 

  • Zee Media Bureau
  • Jul 12, 2022, 10:01 PM IST

గత 4-5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఎస్సారెస్పీతో పాటు పలు రిజర్వాయర్లకు చేరుకునే వరదను ఎప్పటికప్పుడు కిందికి వదలాలని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై కేసిఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

Video ThumbnailPlay icon

Trending News