CM KCR: భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

CM KCR: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.
 

  • Zee Media Bureau
  • Jul 11, 2022, 05:18 PM IST

CM KCR on Heavy rains: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. 

Video ThumbnailPlay icon

Trending News